Weekly Bible Quiz(వీక్లీ బైబిల్ క్విజ్)

ప్రతిరోజూ చదివిన దేవుని వాక్యాన్ని తరచుగా పునశ్చరణ చేయకపోతే, అది మన జ్ఞాపకంలో మెల్లగా మాయమవుతుంది. అందుకే ఆ వారం ప్రచురించిన రోజువారీ క్విజ్‌ల ఆధారంగా ఈ వీక్లీ క్విజ్‌లు రూపొందించబడి, ఆ వారంలో నేర్చుకున్న విషయాలను సులభంగా పునశ్చరణ చేసుకోవడానికి సహాయపడతాయి.

Weekly Quizzes (వారంవారీ క్విజ్‌లు):

Seq No Name No of Questions Date Action Top 20 Winner
21 యోహాను 5 - యోహాను 7 10 2025-08-10 Take QuizTop 20
22 యోహాను 1 - యోహాను 4 10 2025-08-03 Take QuizTop 20
23 లూకా 22 - లూకా 24 10 2025-07-27 Take QuizTop 20
24 లూకా 18 - లూకా 21 10 2025-07-20 Take QuizTop 20U1009 - Parimala
25 లూకా 14 - లూకా 17 10 2025-07-12 Take QuizTop 20U1009 - Parimala
26 లూకా 12 - లూకా 14 10 2025-07-05 Take QuizTop 20U1038 - Hemima
27 లూకా 8- లూకా 11 10 2025-06-28 Take QuizTop 20
28 లూకా 1- లూకా 7 10 2025-06-21 Take QuizTop 20U1009 - Parimala
29 మార్కు 11- మార్కు 16 10 2025-06-14 Take QuizTop 20U1014 - Jasperolive
30 మార్కు 4- మార్కు 10 10 2025-06-07 Take QuizTop 20
31 మత్తయి 25- మార్కు 3 10 2025-05-31 Take QuizTop 20U1019 - Yashoda
32 మత్తయి 18-24 10 2025-05-24 Take QuizTop 20
33 మత్తయి 11-17 10 2025-05-17 Take QuizTop 20U1019 - Yashoda
34 మత్తయి 1-10 10 2025-05-10 Take QuizTop 20U1009 - Parimala

వీక్లీ క్విజ్‌ల ప్రాముఖ్యత:

  • ఒక వారం మొత్తం చదివిన అధ్యాయాలపై అవగాహన పెరుగుతుంది.
  • ముఖ్యమైన వాక్యాలు మన జ్ఞాపకంలో నిలుస్తాయి మరియు సుదీర్ఘకాలికంగా గుర్తుండిపోతాయి.
  • నియమితంగా బైబిల్ చదవాలనే ఆసక్తి పెరుగుతుంది.
  • ఆత్మీయంగా ఎదగడానికి మరియు నేర్చుకున్న వాక్యము ద్వారా ధైర్యం పొందడానికి సహాయపడుతుంది.
  • నిత్య జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకునేందుకు ఉపయోగపడుతుంది.
  • ప్రతీ వారంలో సాధించిన విజయం ద్వారా స్ఫూర్తి, ప్రేరణ పొందవచ్చు.
  • టాప్ 20 మరియు లీడర్‌బోర్డ్‌ను చూసి, కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో సరదాగా పోటీ పడవచ్చు.

వీక్లీ క్విజ్‌లు,మన అవగాహన స్థాయిని పెంచడమే కాకుండా, క్రమపద్ధతిగా బైబిల్ చదివే అలవాటును మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ వీక్లీ క్విజ్‌లను మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకుని, మరింత సరదాగా మరియు ఉపయోగకరంగా చేసుకోవచ్చు. ప్రతి వారంలో సాధించిన విజయం మరియు నేర్చుకున్న వాక్యాలు, మన ఆత్మీయ జీవితములో సరైన మార్గములో ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క మేలులు పొందడానికి సహాయపడాలని మా ప్రార్ధన.