ఈ నెలలో ప్రతిరోజూ మరియు వారంవారీ క్విజ్‌లలో నేర్చుకున్న దేవుని వాక్యాన్ని పునశ్చరణ చేయకపోతే, అవి మెల్లగా మన జ్ఞాపకంలో నుండి మాయమవుతాయి. అందుకే ఆ నెలలో నిర్వహించబడిన డైలీ క్విజ్ లు మరియు వీక్లీ క్విజ్‌ల ఆధారంగా ఈ మంత్లీ క్విజ్ రూపొందించబడుతుంది, కనుక ఆ నెలలో నేర్చుకున్న విషయాలను సులభంగా పునశ్చరణ చేసుకోవడానికి సహాయపడుతుంది.
| Seq No | Name | No of Questions | Date | Action | Top 20 | Winner |
|---|---|---|---|---|---|---|
| 1 | అపో. కార్యములు 17 - రోమీయులకు 7 | 15 | 2025-12-31 | Take Quiz | Top 20 | |
| 2 | యోహాను 3 - యోహాను 20 | 15 | 2025-08-31 | Take Quiz | Top 20 | U1037 - Kalyani |
| 3 | లూకా 12- యోహాను 3 | 15 | 2025-07-31 | Take Quiz | Top 20 | |
| 4 | మార్కు 4 - లూకా 11 | 15 | 2025-06-30 | Take Quiz | Top 20 | |
| 5 | మత్తయి 01- మార్కు 3 | 15 | 2025-05-31 | Take Quiz | Top 20 | U1009 - Parimala |
మంత్లీ క్విజ్‌లు నెలంతా నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడమే కాకుండా, ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడి, దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టేందుకు విశేషంగా సహాయపడతాయి.