Quiz Topic: రోమీయులకు 8, 1 నుండి 15 వచనములు వరకు


1) క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము ___ నియమమునుండి నన్ను విడిపించెను అని పౌలు చెప్పెను?

2) పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏ విధముగా పంపి, ఆయన శరీరమందు దేనికి శిక్ష విధించెను?

3) \'దేవుడు దేనిని చేయజాలకపోయెనో దానిని ధర్మశాస్త్రము చేసెను\' అని చెప్పబడెను.

4) శరీరానుసారమైన మనస్సు గురించి ఏమని చెప్పబడెను? 1.దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు 2.దేవునికి విరోధము 3.జీవమునకు సాధనము 4.మరణము 5.దేవుని సంతోషపరచును

5) ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

6) క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము __విషయమై మృతమైనది గాని మీ ఆత్మ __విషయమై జీవము కలిగియున్నది?

7) \'దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

8) ఏ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము అని పౌలు చెప్పెను?

9) మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న __ ద్వారా జీవింపజేయును.

10) \'క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు\' అను వాఖ్య భాగమేమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.