ఈ బైబిల్ క్విజ్‌లో పాల్గొన్నవారిలో అత్యుత్తమంగా ప్రదర్శించిన టాప్ 20 మందిని ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితా కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ఆసక్తితో, అవగాహనతో చదివినవారికి ఒక ప్రోత్సాహంగా రూపొందించబడింది.
ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి, బైబిల్ వాక్యాలను అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ద్వారా మంచి స్కోర్ సాధించడం సాధ్యమవుతుంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి క్విజ్‌లలో పాల్గొని, ఎవరు టాప్ 20 లో నిలుస్తారో చూసుకుంటూ, ఆరోగ్యకరమైన పోటీతో దేవుని వాక్యాన్ని సంతోషంగా నేర్చుకుందాం.
| Seq | Name | Score | Quiz Taken Date |
|---|---|---|---|
| 1 | U1009 - Parimala | 10 | 2026-01-02 21:00:57 |
| 2 | U1015 - Paul praveena Mallela | 10 | 2026-01-02 23:12:02 |
| 3 | G1149 - Guest | 10 | 2026-01-22 12:05:19 |
| 4 | G1148 - santhi priya Daram | 10 | 2026-01-22 12:06:19 |
| 5 | U1031 - Mariyamma | 10 | 2026-02-01 15:37:15 |
| 6 | U1129 - Divyarani Penumala | 9 | 2026-01-02 08:07:51 |
| 7 | U1006 - M E | 9 | 2026-01-04 00:11:44 |
| 8 | U1037 - Kalyani Palaparthi | 8 | 2026-01-02 07:55:50 |
| 9 | U1052 - Uma Nagaraju | 8 | 2026-01-02 15:02:46 |
| 10 | U1046 - Poojith J | 8 | 2026-01-02 16:51:39 |
| 11 | U1117 - Opera | 8 | 2026-01-08 07:30:32 |
| 12 | U1128 - LNV F | 6 | 2026-01-02 12:18:23 |
| 13 | U1116 - SMSG | 6 | 2026-01-03 09:51:02 |
| 14 | U1001 - Selwyn | 6 | 2026-01-03 09:54:53 |
టాప్ 20 జాబితా స్కోర్ మరియు క్విజ్‌ను పూర్తి చేసిన సమయాన్ని ఆధారంగా రూపొందించబడుతుంది. అధిక మార్కులు సాధించి, ముందుగా క్విజ్‌ను పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఒకవేళ మీ పేరు ఈ టాప్ 20లో లేకపోతే, రేపటి క్విజ్ కొరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుని చదివి, సమయానుకూలంగా రేపటి క్విజ్‌లో పాల్గొని, రేపటి క్విజ్‌కు సంబంధించిన టాప్ 20లో నిలవాలని మనవి చేస్తున్నాం.
ఏమైనా సందేహాలు ఉంటె మమ్మును సంప్రదించండి.