దేవునికి స్తోత్రములు! ఈ డైలీ క్విజ్ '2 కొరింథీ 8వ అధ్యాయము' ఆధారంగా రూపొందించబడింది. ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ, సులభంగా అర్థం చేసుకోవడానికి, ప్రతి ప్రశ్నను క్రమబద్ధంగా, సులభంగా మరియు ఉపయోగకరంగా రూపొందించాము. కాబట్టి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ, దేవునికి దగ్గరగా జీవించాలని మా ప్రార్థన.

Quiz Details:

Quiz Type Daily Bible Quiz
Quiz Name 2 కొరింథీ 8వ అధ్యాయము
No Of Questions 8
Quiz Date 2026-02-18
Quiz Posted Time 2026-02-18 06:00:02
Log in to StartContinue as GuestTop 20

ఈ బైబిల్ క్విజ్‌లో పాల్గొంటున్న మీకు వందనములు. క్విజ్ పూర్తయిన తర్వాత, మీరు మీ మార్కులను చూడవచ్చు. ప్రతిరోజూ క్విజ్‌లు రాస్తూ టాప్ 20 మరియు లీడర్‌బోర్డులో మొదటి స్థానంలో నిలవాలని ఆశిస్తున్నాము.

ఈ డైలీ క్విజ్ చిన్నవారినుండి పెద్దవారివరకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది అని ఆశిస్తున్నాము. క్విజ్‌లు రాస్తూ మీ బంధువులు మరియు మిత్రులతో సరదాగా పోటీ పడడం ద్వారా మరింత ఆనందాన్ని పొందవచ్చు.

క్విజ్‌లో పాల్గొనడానికి కొన్ని సూచనలు:

  • ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • బైబిల్ వాక్యాలను అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం మంచిది.
  • క్విజ్ పూర్తయిన తర్వాత మీ స్కోర్‌ను పరిశీలించండి.
  • దేవుని వాక్యాన్ని నేర్చుకోవడమే ఈ క్విజ్‌ల ముఖ్య ఉద్దేశ్యం.