Time Left: 10:00

Quiz Topic: యోహాను 3 - యోహాను 20


1) దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ___ పొందునట్లు ఆయనను అనుగ్రహించెను?

2) బేతెస్ద కోనేరు దగ్గర వ్యాధిగల మనుష్యుడు ఎన్ని యేండ్ల నుండి ఉండెను?

3) మరి యెక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను ___ చేయకుమని యేసు బేతెస్ద కోనేటి దగ్గర స్వస్థపొందివాడితో చెప్పెను?

4) క్రిందివానిలో మనలను స్వతంత్రులనుగా చేయునది ఏమిటి?

5) \'ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.\' అని చెప్పినది ఎవరు?

6) లాజరు సమాధి చేయబడిన ఎన్ని దినములకు యేసు అక్కడకు వచ్చెను?

7) మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ___ అని యేసు చెప్పెను?

8) నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును అను వాక్యము ఎక్కడ ఉన్నది?

9) యేసు కొరకు ప్రాణము పెట్టుదునని చెప్పినది ఎవరు?

10) మీరు నన్ను ప్రేమించిన యెడల నా ___ ను గైకొందురు అని యేసు చెప్పెను?

11) క్రిందివానిలో మనలను స్వతంత్రులనుగా చేయునది ఏమిటి?

12) సీమోను పేతురు తనయొక్క ___ ను కడుగమని యేసుతో చెప్పెను?

13) సమరయ స్త్రీకి ఎంతమంది పెనిమిట్లున్నారని యేసు ఆమెతో చెప్పెను?

14) యేసును అప్పగింపవలెనని ఇస్కరియోతు యూదా హృదయములో ఆలోచన పుట్టించినది ఎవరు?

15) ఎటువంటి ఆహారముకొరకు కష్టపడవలెను అని యేసు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.