Time Left: 10:00

Quiz Topic: లూకా 12- యోహాను 3


1) సిలువ వేసిన తరువాత, సైనికులు యేసుకి ___ ఇచ్చి యేసుని అపహసించిరి?

2) కత్తి లేనివాడు తన ___ అమ్మి కత్తి కొనుక్కొనవలెను అని యేసు చెప్పెను.

3) యేసు ఆరోహణమైనతరువాత శిష్యులు ఎప్పుడెప్పుడు దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి?

4) భూమిమీద అగ్నివేయవచ్చెనని యేసు ఎవరిని గురించి చెప్పెను?

5) \'____కు విరోధముగా నీ ఎదుటను పాపము చేసితిని అని తప్పిపోయిన చిన్నకుమారుడు చెప్పుదుననుకొనెను.

6) పాతాళములో యాతనపడుచున్న ధనవంతుడు తన నాలుక చల్లార్చుకొనుటకొరకు ఎవరిని వేడుకొనుచుండెను?

7) యేసు నామము నిమిత్తము ద్వేషింపబడువారి దేహములో ____ ఒకటైనను నశింపదు?

8) ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఏమి చేయవలెను?

9) తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు , తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

10) కేఫా అను మాటకు అర్థము ఏమిటి ?

11) మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి ____.

12) ఒకడు ___ మూలముగా జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పెను?

13) కానా వివాహములో ద్రాక్షారసము అయిపోయినప్పుడు, ఆ రాతిబానలలో ___ నింపమని యేసు చెప్పెను?

14) దేవునిని సిరిని సేవించుటవలన ఐశ్వర్యవంతులగుదురని యేసు చెప్పెను.

15) సమస్తవైభవముతో కూడిన వారు సయితము పువ్వువలె అలంకరించబడలేదు అని ఎవరిని గురించి చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.