Time Left: 10:00

Quiz Topic: 2 కొరింథీ 1 - 2 కొరింథీ 5


1) \'ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను\' అను వాక్యభాగమేమిటి?

2) కొరింథీలోని విశ్వాసులు మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో వ్రాయబడిన ___ అయి యున్నారని పౌలు వ్రాయుచున్నాడు?

3) సువార్త ఎవరి విషయములో మరుగుచేయబడియున్నదని పౌలు చెప్పుచునందు?

4) ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, వానియెడల ___ స్థిరపరచవలెనని పౌలు చెప్పెను?

5) మంచివైనా, చెడ్డవైనా మనము చేసిన వాటి ఫలము పొందుటకు, మనము ఎవరి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను?

6) మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచుండవలెనని పౌలు వ్రాయుచున్నాడు.

7) పరలోకమందు మనకు ఎలాంటి నివాసము ఉన్నది? 1.శిథిలమైపోవునది 2.చేతిపని కానిది 3. దేవునిచేత కట్టబడినది 4.అనిత్యమైనది 5. నిత్యమైనది

8) మనమాయన (క్రీస్తు) యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన(క్రీస్తు) మనకోసము పాపముగాచేయబడెను.

9) దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు ___ అన్నట్టుగానే యున్నవి?

10) ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ___ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.