Time Left: 10:00

Quiz Topic: 1 కొరింథీ 13 - 1 కొరింథీ 16


1) ప్రథమఫలముగా మృతులలోనుండి లేపబడియున్నది ఎవరు?

2) పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ప్రయాసపడుచున్న వారికి మనము ఎలా ఉండవలెనని పౌలు చెప్పుచున్నాడు?

3) ఆత్మసంబంధమైన వరములలో ఏ వరమును విశేషముగా అపేక్షించుడి అని పౌలు చెప్పుచున్నాడు?

4) ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక___నందు సంతోషించును అని పౌలు చెప్పుచున్నాడు?

5) \'నేనేమైయున్నానో అది దేవుని ____ వలననే అయియున్నాను\' అని పౌలు చెప్పుచున్నాడు?

6) మృతుల పునరుత్థానమునందు, శరీరము క్షయమైనదిగా విత్తబడి ___గా లేపబడును?

7) సంఘమునకు ఏమి కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు?

8) \'నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి\' అను వాక్యభాగమెక్కడ ఉన్నది?

9) ఈ క్రిందివాటిలో శ్రేష్ఠమైనది ఏది?

10) అర్థము చెప్పువాడు లేనియెడల భాషలు మాటలాడువాడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.