Time Left: 10:00

Quiz Topic: 1 కొరింథీ 9 - 1 కొరింథీ 12


1) దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు.

2) ఎవరు ఎవరికి శిరస్సై ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు? 1.పురుషుడు 2.స్త్రీ 3.అపవాది 4.క్రీస్తు 5.దేవుడు

3) స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తలవెండ్రుకలు ఏమి చేయవలెను?

4) ఏ సూచనగా దేవదూతలనుబట్టి స్త్రీ తల మీద ముసుగు ఉండవలెనని పౌలు చెప్పుచున్నాడు?

5) ప్రభుత్వములు చేయువారిని నియమించినది ఎవరు?

6) ఎవరు క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మనము అతనిని పోలి నడుచుకొనవలెనని పౌలు చెప్పుచున్నాడు?

7) మేఘము క్రింద నడచిన పితరులు __ చేయుచు, విగ్రహారాధికులై ఉన్నట్లుగా వ్రాయబడియున్నది?

8) దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు ____అని చెప్పడని పౌలు చెప్పుచున్నాడు?

9) ఆయన మనకు శోధనతోకూడ ___ను కలుగజేయును అని 1 కొరింథీ 10 లో చెప్పబడెను?

10) యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు\' అను వాక్యభాగమేమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.