Time Left: 10:00

Quiz Topic: అపో. కార్యములు 27 - రోమీయులకు 2


1) సముద్రం లోతును ఏ విధంగా తెలుసుకొందురని అపొ.కా-27 లో తెలియజేయబడింది?

2) మెలితే ద్వీపవాసులు ఎలాంటి వారు?

3) మెలితే ద్వీపము నందు పౌలు యొక్క చేయి పట్టిన విష జంతువు ఏమిటి?

4) ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము గొలుసుతో కట్టబడియున్నానని పౌలు రోమాలోని ముఖ్యమైన యూదులకు చెప్పెను.

5) పౌలు తన ఇంటికి వచ్చిన వారి అందరిని ఏమి చేసెను?

6) యేసు క్రీస్తు, శరీరమును బట్టి ఎవరి సంతానముగా ఉండెనని పౌలు చెప్పుచున్నాడు?

7) రోమాలోని ప్రియులకు ___ ఇచ్చుటకు వారిని చూడవలెనని పౌలు మిగుల అపేక్షించుచుండెను?

8) జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన దేవునియొక్క ఏ అదృశ్యలక్షణము తేటపడుచున్నదని పౌలు చెప్పుచున్నాడు?

9) \'నీ వెవడవైనను సరే... దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు\' అని పౌలు చెప్పెను.

10) రోమాలోని ప్రియులు ___గా ఉండుటకు పిలువబడి యున్నారు అని పౌలు వ్రాయుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.