Time Left: 10:00

Quiz Topic: అపో. కార్యములు 21 - అపో. కార్యములు 26


1) గతములో పౌలు ___ కలవాడై యెరూషలేము మరియు యితర పట్టణములకును వెళ్లి పరిశుద్ధులైనవారిని హింసించెనని చెప్పెను?

2) యెరూషలేమునుండి ఫేస్తు న్యాయపీఠము నొద్దకువచ్చిన యూదులు పౌలుమీద ఎటువంటి నేరములు మోపిరి?

3) పౌలుకు ఉన్న రోమా పౌరసత్వాన్ని బట్టి, అతని బంధించినందుకు సహస్రాధిపతి ఏమి చేసెను?

4) ఫేలిక్సు పౌలు నుండి ఆశించినది ఏమిటి?

5) పౌలు ఫేలిక్సుకు ___ గూర్చి ప్రసంగించినప్పుడు అతడు మిగుల భయపడెను?

6) ఈ క్రిందివాటిలో సద్దూకయ్యులు___ కలవని చెప్పుదురు?

7) ఫేలిక్సు వలె ఫేస్తు కూడా ఎవరిచేత మంచివాడనిపించు కొనవలెనని ఆశపడెను?

8) ఏ సంగతినిగూర్చి పౌలును పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై యేసు దర్శనమందు కనబడెను అని చెప్పబడెను?

9) మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని పౌలు ఏ క్రమములో ప్రకటించెనని చెప్పెను? 1. దమస్కు 2. అన్యజనులు 3.యూదయ అంతట 4.యెరూషలేము

10) తనను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసినను __ వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటినని పౌలు అగ్రిప్పరాజుతో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.