Time Left: 10:00

Quiz Topic: అపో. కార్యములు 9 - అపో. కార్యములు 13


1) తార్సువాడైన సౌలుకు బాప్తిస్మము ఇచ్చినది ఎవరు?

2) తబితా చనిపోయినప్పుడు ప్రార్ధన చేసి లేపినది ఎవరు?

3) పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు, సంఘము అతని కొరకు ఎలా ప్రార్థనచేయుచుండెను?

4) చెరసాలనుండి వచ్చిన పేతురు తలుపు వాకిటనున్నప్పుడు, అతని స్వరమును గుర్తుపట్టినది ఎవరు?

5) పేతురు దర్శనమందు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి పాత్రలో___ఉండుట చూచెను.

6) తబితాకు మరొక పేరేమిటి?

7) రాజైన హేరోదు సంఘములో వారిని బాధపెట్టుట, చంపుట యూదులకు ___ గా ఉండెను.

8) ఇశ్రాయేలీయుల రాజైన సౌలు ఏ గోత్రమువాడు?

9) కనాను దేశములో ఎన్ని జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను దేవుడు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా పంచియిచ్చెను?

10) దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడను అని పలికినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.