Time Left: 10:00

Quiz Topic: యోహాను 21 - అపో. కార్యములు 4


1) యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నపుడు, శిష్యులను ఎలా పిలిచెను?

2) యేసు శ్రమపడి పునరుత్ధానుడైన తరువాత ఎన్ని దినములవరకు వారికి కనుపరచుకొనెను?

3) పెంతేకొస్తు దినమున, శిష్యులు అన్యభాషలతో మాటలాడుట చూచి జనులు ఏమనుకొనుచున్నారు?

4) ఈ (యేసు) నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.

5) అపో.కార్యములు 3 లో చెప్పబడిన కుంటివాడు ఏ దేవాలయము ద్వారమునొద్ద కూర్చుండియుండెను ?

6) ఏ కొండ దగ్గర యేసు ఆరోహణమాయెను?

7) ఏ నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు అధికారులు పేతురు, యోహానులకు ఆజ్ఞాపించిరి?

8) స్వస్థత పొందిన పుట్టు కుంటివాడు ఏమి చేసెను?

9) ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు చంద్రుడు ____గా మారును అని చెప్పెబడెను?

10) యౌవనులకు ___ కలుగును అని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.