Time Left: 10:00

Quiz Topic: యోహాను 1 - యోహాను 4


1) ఒకడు ___ మూలముగా జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని యేసు నిశ్చయముగా చెప్పెను?

2) మెస్సీయ అను మాటకు అర్థము ఏమిటి ?

3) కానా వివాహములో ద్రాక్షారసము అయిపోయినప్పుడు, ఆ రాతిబానలలో ___ నింపమని యేసు చెప్పెను?

4) దేవుని కుమారునియందు విశ్వాసముంచువానికి ___ ఉండదు?

5) యేసు సమరయ మార్గమున వెళ్లుచు అలసియున్న రీతిన ఎక్కడ కూర్చొనెను?

6) సమరయస్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలో అనేకులు యేసునందు విశ్వాసముంచిరి?

7) దేవుని కుమారునికి విధేయుడు కానివాని మీద దేవుని యొక్క ___ నిలిచి యుండును?

8) దుష్కార్యము చేయు ప్రతివాడు ___ను ద్వేషించును?

9) ఆదియందు వాక్యము ఎవరి యొద్ద ఉండెను?

10) రక్షణ ఎవరిలోనుండి వచ్చునని యేసు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.