Time Left: 10:00

Quiz Topic: లూకా 12 - లూకా 14


1) తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొనుచున్నవానిని దేవుడు ఏమని సంబోధించెను?

2) మీరు ___ పొందనియెడల నశించెదరని యేసు చెప్పెను?

3) మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి;\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

4) ఎక్కడ ధనమును సంపాదించుకొనవలెను?

5) ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఏమి చేయవలెను?

6) దేనివలె యేసయ్య నీ పిల్లలను చేర్చుకొనవలెననుకొనని ప్రవక్తలను చంపుచున్న యెరూషలేము గురించి చెప్పబడెను?

7) ఎవరిని భోజనమునకు పిలుచుట వలన ధన్యుడవగుదువు అని చెప్పబడెను?

8) ప్రత్యుపకారము చేయలేనివారిని విందుకు పిలుచుటనుబట్టి, నీతిమంతుల పునరుత్థానమందు ప్రత్యుపకారము పొందెదము.

9) ఎన్ని ఏండ్లనుండి దయ్యము పట్టిన ఒక నడుము ఒంగిపోయిన స్త్రీ సమాజమందిరము లో ఉండెను?

10) ఎవరిని దూషించువానికి క్షమాపణ లేదు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.