Time Left: 10:00

Quiz Topic: లూకా 1- లూకా 7


1) జెకర్యా కుమారునికి తన బంధువులు ఏ పేరు పెట్టవలెనని తలంచిరి?

2) మూగవాడై యుండిన జెకర్యా యోహాను పుట్టిన ఎన్నవ దినమునుండి మాటలాడసాగెను?

3) యోసేపు మరియను తీసుకొని ప్రజాసంఖ్యలో రాయబడుటకు ఎక్కడికి వెళ్లెను?

4) గొఱ్ఱెల కాపరులు ఏ వేళలో తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చెను?

5) అన్న అను ప్రవక్తి ఎన్ని సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను?

6) నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు ముందుగా నీవు నీ కంటిలోని ___ తీసివేయవలెను అని యేసు చెప్పెను.

7) \'రాబోవువాడవు నీవేనా?\' అని తెలుసుకొనుటకు యేసునొద్దకు మనుషులను పంపినది ఎవరు?

8) కరువు వచ్చినప్పుడు ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఎవరి యొద్దకు పంపబడెను?

9) యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు వయసు ఎంత?

10) నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని సుమెయోను ఎవరితో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.