Time Left: 10:00

Quiz Topic: మార్కు 4- మార్కు 10


1) విత్తువాని ఉపమానములో, ఐహిక విచారములు, ధనాపేక్ష కలిగిన వారు ఎక్కడ పడిన విత్తనములతో పోల్చబడెను?

2) మనుష్యుని లోపలనుండి వెళ్లునవి ఆ మనుష్యుని ____ పరచును?

3) బాప్తిస్మమిచ్చు యోహాను మీద పగపట్టినది ఎవరు?

4) ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు ____ అయి యుండవలెను.

5) విత్తువాని ఉపమానములో, రాతినేలను పడిన విత్తనము మొలిచి ____లేనందున ఎండిపోయెను?

6) మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ____ ఇచ్చుటకును వచ్చెను.

7) పరిసయ్యులు, ____ కొరకు దేవుని ఆజ్ఞను నిరాకరించెదరు?

8) నిత్యజీవమునకు వారసులగుటకు క్రిందివాటిలో ఏమి చేయవలెను?

9) కొర్బాను అనగా అర్ధం ఏమిటి?

10) సురోఫెనికయ వంశస్థురాలు ఎవరి నిమిత్తమై యేసునొద్దకు వచ్చెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.