Quiz Topic: లూకా 24, 1 నుండి 35 వచనములు వరకు


1) కొంతమంది స్త్రీలు ఏ దినమున, సుగంధ ద్రవ్యములతో యేసు సమాధి నొద్దకు వెళ్లెను?

2) సమాధినొద్దకు వెళ్లిన స్త్రీలు, సజీవుడైన యేసుతో పాటు ఇద్దరు మనుష్యులను చూసి ఆశ్చర్యపడిరి.

3) సమాధియొద్దనుండి తిరిగివచ్చిన స్త్రీలు, ఎంతమంది శిష్యులతో అక్కడ జరిగినవాటి గురించి చెప్పిరి?

4) సమాధియొద్దనుండి తిరిగివచ్చిన స్త్రీల మాటలు శిష్యులకు ఎలా అనిపించెను?

5) ఆ స్త్రీల మాటలను విన్న తరువాత, యేసు సమాధియొద్దకు వెళ్లిన శిష్యులు ఎవరు?

6) లూకా 24 లో, ఏ గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరితో కలిసి యేసు నడుచుకుంటూ వెళ్లెను?

7) వారు నడుచుకుంటూ వెళ్లుచు, ఏ సంగతులను గురించి మాట్లాడుకొనుచుండిరి?

8) వారు నడుచుకుంటూ వెళ్లుచున్నప్పుడు, ప్రవక్తల మాటలను నమ్మని వారిని యేసు ఏమని సంబోధించెను?

9) యేసుతో నడిచిన వారి కన్నులు తెరువబడినప్పుడు, వారు తిరిగి యెరూషలేమునకు వెళ్లి శిష్యులందరికి తెలియజేసిరి.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.