Quiz Topic: అపో. కార్యములు 10, 23 నుండి 48 వచనములు వరకు


1) అపో.కార్యములు-10 ప్రకారం పేతురు మాటలు వినుటకు కొర్నేలీ తన ఇంటికి ఎవరిని పిలిపించెను?

2) కొర్నేలీ,పేతురు పాదముల మీద పడి నమస్కారము చేసినప్పుడు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పెను.

3) అపో.కార్యములు-10 ప్రకారం, ఏ మనుష్యుడును___అని యైనను చెప్పకూడదని పేతురికి దేవుడు చూపించెను ?

4) ___ వినుటకు మేమందరము దేవుని యెదుట కూడియున్నామని కొర్నేలీ పేతురుతో అనెను.

5) దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించియున్నాను అని పేతురు కొర్నెలి ఇంటికి వచ్చిన వారితో అనెను.

6) యేసుక్రీస్తు అందరికి ప్రభువు అను వాక్యభాగమేమిటీ?

7) దేవుడు ఎవరికి న్యాయాధిపతిగా యేసును నియమించెను?

8) యేసునందు విశ్వసించువాడెవడో వాడు___నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలు సాక్ష్యమిచుచున్నారని పేతురు అనెను.

9) ____నామమున బాప్తిస్మము పొందవలెనని పేతురు కొర్నెలి ఇంటి వద్ద కూడుకున్న వారితో చెప్పెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.