Quiz Topic: అపో. కార్యములు 10, 1 నుండి 22 వచనములు వరకు


1) ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్న శతాధిపతి పేరేమిటి?

2) అపో.కార్యములు-10 ప్రకారం కొర్నేలీ ఎలాంటి వాడని చెప్పబడింది?

3) కొర్నేలీ యొద్దకు దేవుని దూత పగలు ఎన్ని గంటల వేళలో వచ్చినది?

4) దూత - నీ ప్రార్ధనలు,నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని కొర్నేలీతో చెప్పెను.

5) యొప్పెలో పేతురు ఎవని ఇంట ఉండెను?

6) పేతురు పగలు ఇంచుమించు___గంటలకు ప్రార్ధన చేయుటకు మిద్దమీదికెక్కెను?

7) పేతురు దర్శనమందు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి పాత్రలో___ఉండుట చూచెను.

8) ఈ క్రింది వాటిలో పేతురు ఎలాంటివి నేనెప్పుడును తినలేదని ప్రభువుతో అనెను?

9) కొర్నేలీ ఎలాంటివాడని సైనికులు పేతురుతో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.