Quiz Topic: గలతి 1వ అధ్యాయము


1) \'మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను\' అను వాక్యభాగమేమిటి?

2) మనుష్యులవలనను మరియు తండ్రియైన దేవునివలనను తాను అపొస్తలుడుగా నియమింపబడెనని పౌలు చెప్పెను.

3) అపొస్తలులు ప్రకటించిన సువర్తకాక, మరియొక సువార్తను ప్రకటించినయెడల వాడు ___ అగునని పౌలు వ్రాయుచున్నాడు?

4) మనుష్యులను సంతోష పెట్టువాడనైతే తాను ఎవరికి దాసుడను కాకయేపోవుదును అని పౌలు చెప్పెను?

5) పౌలు ప్రకటించుచున్న సువార్త ఎవరివలన తనకు బయలుపరచబడెను?

6) పౌలు పూర్వమందు యుదమతస్థుడైయున్నప్పుడు అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందినవాడు.

7) గలతీయులకు వ్రాయుచున్న సంగతుల విషయమై, ఎవరి యెదుట తాను అబద్ధమాడుటలేదని పౌలు చెప్పెను?

8) పౌలు యొక్క ముఖపరిచయము లేని యూదులు, సువార్త ప్రకటించుచున్న పౌలుని గురించి విన్నప్పుడు ఏమి చేసిరి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.