Quiz Topic: 1 కొరింథీ 8, 1 నుండి 13 వచనములు వరకు


1) క్రిందివాటిలో క్షేమాభివృద్ధిని కలుగజేయునది ఏమిటి?

2) మనము తినే మంచి భోజనమునుబట్టి దేవుని ఎదుట మెప్పు పొందెదమని పౌలు చెప్పుచున్నాడు?

3) ఈ క్రిందివారిలో మన దేవుడు ఎవరు అని పౌలు చెప్పుచున్నాడు?

4) ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

5) \'మీకు కలిగియున్న స్వాతంత్ర్యమువలన ఎవరికి అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి\' అని పౌలు కొరింథీయులతో చెప్పుచున్నాడు?

6) సహోదరుని యొక్క బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన, ఎవరికి విరోధముగా పాపము చేయువారగుచున్నారు అని పౌలు చెప్పెను?

7) సమస్తమును తండ్రినుండి మరియు సమస్తమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని పౌలు చెప్పెను?

8) \'మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు\' అను వాక్యభాగమేమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.