Quiz Topic: రోమీయులకు 16, 1 నుండి 27 వచనములు వరకు


1) ఈ క్రిందివారిలో కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలు ఎవరు?

2) పౌలు ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించినది ఎవరు?

3) ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడు అని పౌలు ఎవరి గురించి చెప్పుచున్నాడు?

4) \'పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి\' అను వాఖ్య భాగమేమిటి?

5) ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అని క్రిందివారిలో ఎవరిగురించి పౌలు చెప్పుచున్నాడు?

6) మేలు విషయమై ___, కీడు విషయమై ___ అయి యుండవలెనని పౌలు కోరుచున్నాడు?

7) మనము నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను కలుగజేయువాడు, ___ వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అని పౌలు చెప్పుచున్నాడు?

8) \'సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.