Quiz Topic: రోమీయులకు 7, 1 నుండి 12 వచనములు వరకు


1) ఎంతకాలము మనుషుల మీద ధర్మశాస్త్రము ప్రభుత్వం చేయుచున్నది అని పౌలు చెప్పెను?

2) ఎవరి శరీరము ద్వారా మనము ధర్మశాస్త్ర విషయమై మృతులమైతిమి అని పౌలు చెప్పుచున్నాడు?

3) మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఎటువంటి నవీనస్థితి గలవారమై ఉన్నామని పౌలు చెప్పుచున్నాడు?

4) దేని వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది?

5) మనము ఎవరికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి అని పౌలు చెప్పుచున్నాడు?

6) ______ లేనప్పుడు పాపము మృతము అని పౌలు చెబుతున్నాడు?

7) పరిశుద్ధమైనది, నీతి కలది, ఉత్తమమైనది అని దేని గురించి పౌలు చెబుతున్నాడు?

8) ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను అని పౌలు చెబుతున్నాడు.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.