Quiz Topic: అపో. కార్యములు 28, 16 నుండి 31 వచనములు వరకు


1) అపో 28లో, యెరూషలేము నుండి రోమీయుల చేతికి పౌలు_____ గా అప్పగింపబడెను అని చెప్పుచున్నాడు?

2) పౌలు ఎవరిని గురించి తన స్వజనముగా చెప్పుచున్నాడు?

3) ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము గొలుసుతో కట్టబడియున్నానని పౌలు రోమాలోని ముఖ్యమైన యూదులకు చెప్పెను.

4) \'మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని…\' అను లేఖనమును ప్రస్తావించినప్పుడు పౌలు దగ్గరకు వచ్చినవారు ఏమి చేసిరి?

5) రోమాలోని ముఖ్యులైన యూదులతోపాటు తన దగ్గరకు వచ్చిన వారికి పౌలు ఏయే సంగతులతో యేసుని గురించి బోధించెను?

6) \'ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది\' అను మాట ఏ ప్రవక్త ద్వారా చెప్పబడెను?

7) పౌలు రెండు సంవత్సరములు ఎక్కడ కాపురం ఉన్నాడని అపో28 లో చెప్పబడెను?

8) పౌలు తన ఇంటికి వచ్చిన వారి అందరిని ఏమి చేసెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.