Quiz Topic: యోహాను 12, 20 నుండి 50 వచనములు వరకు


1) పస్కా పండుగలో ఉన్నగ్రీసుదేశస్థులు, యేసును చూడగోరుచున్నారని ఎవరితో చెప్పిరి?

2) \'గోధుమగింజ భూమిలో పడి చచ్చిన యెడల విస్తారముగా ఫలించును\' అని యేసు చెప్పెను.

3) ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు ___కొరకు దానిని కాపాడుకొనునని యేసు చెప్పెను.

4) క్రీస్తును గురించి ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నది జనసమూహము యేసు తో చెప్పెను?

5) యేసుయందు విశ్వాసముంచిన అధికారులు, ___ మెప్పుకంటే ___ మెప్పును ఎక్కువగా అపేక్షించిరి?

6) యోహాను 12 లో, ఏ ప్రవక్త ప్రవచించిన మాటలను గురించి చెప్పబడెను?

7) నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని అను వాక్యము ఎక్కడ ఉన్నది ?

8) ఎవరి నామము మహిమపరచుమని యేసు తండ్రితో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.