Quiz Topic: 1 కొరింథీ 5, 1 నుండి 13 వచనములు వరకు


1) కొరింథీయులలోనున్న జారత్వము ___ లోనైను జరుగదు అని పౌలు చెప్పుచున్నాడు?

2) వారిలో ఉన్న జారత్వమును బట్టి కొరింథీయులు బహుగా దుఃఖపడుతున్నారు.

3) 1 కొరింథీ 5 లో, పౌలు క్రీస్తును మనయొక్క ___గా చెప్పుచున్నాడు?

4) మనము వేటితో పండుగను ఆచరింతము అని పౌలు చెప్పెను? 1.దుర్మార్గత 2.దుష్టత్వము 3.నిష్కాపట్యము 4.సత్యము 5.జారులసాంగత్యము

5) జారత్వము చేసినవానిని ఏమి చేయలేదని పౌలు కొరింథీయులతో అంటున్నాడు?

6) సహోదరుడైనవాడు ___ అయియున్నయెడల వానితో సాంగత్యముకాని, భోజనముకానీ చేయకూడదు?

7) ప్రభువైన యేసు దినమందు జారత్వము చేసినవాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై వానిని ___నకు అప్పగింపవలెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.