Quiz Topic: మత్తయి 01- మార్కు 3


1) నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు ఏమి పొందుతారు?

2) పరిసయ్యులు , సద్దూకయ్యులు అనువారి ____ గురించి జాగ్రత్తపడవలెను ?

3) తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక____ పొందవలెనని దేవుడు సెలచిచ్చెను.

4) ఇమ్మానుయేలు\' అనే పేరు అర్థం ఏమిటి?

5) క్రింది వాటిలో దేనికి క్షమాపణ లేదు ?

6) యేసు పుట్టిన వార్త విని కలవరపడ్డ రాజు ఎవరు?

7) యేసు చెప్పిన ఉపమానములో, రాతినేలమీద పడిన విత్తనములను పక్షులు మ్రింగివేసెను ?

8) \'ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

9) బోయనేర్గెసు అనగా అర్ధం ఏమిటి?

10) మనుష్యకుమారుడు విమోచన క్రయధనముగా తన ____ నిచ్చుటకు వచ్చెను?

11) మనుష్యకుమారుని రాకడ ఎలా ఉండును అని చెప్పబడెను?

12) స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని ఎవరిని గూర్చి పరిశుద్ధ గ్రంధములో రాయబడి ఉన్నది?

13) పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికిచ్చెదను అని యేసు చెప్పేను ?

14) నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; వారు ఏమి పొందుతారు?

15) ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.\' అను వాక్యం ఎక్కడ ఉన్నది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.