Quiz Topic: యోహాను 6, 1 నుండి 15 వచనములు వరకు


1) తిబెరియ సముద్రముకు మరొక పేరు ఏమిటి?

2) పస్కా ఎవరి పండుగ?

3) యేసు బహు జనుల భోజనమునకై యేమి చేయనై యుండెనో యెరిగి యుండి ఫిలిప్పును ___ చేయనుద్దేశించెను?

4) వచ్చినవారు కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఎన్ని దేనారముల రొట్టెలు చాలవని ఫిలిప్పు యేసుతో చెప్పెను?

5) చిన్నవానియొద్ద రొట్టెలు మరియు చేపలు ఉన్నవని యేసుతో చెప్పినది ఎవరు?

6) ఆ చిన్నవానియొద్ద ఎన్ని యవల రొట్టెలు మరియు ఎన్ని చిన్న చేపలు ఉండెను?

7) వచ్చిన జనసమూహములో, ఇంచుమించు ఎంతమంది పురుషులు భోజనమునకు కూర్చుండిరి?

8) జనులు అందరు భుజించిన తరువాత, శిష్యులు రొట్టెల ముక్కలు పోగుచేసి ఎన్ని గంపలు నింపిరి?

9) వారి భోజన విషయములో యేసు చేసిన సూచకక్రియ చూసినవారందరు యేసు ఎవరని చెప్పుకొనిరి?

10) యేసు ఆ చినవానియొద్ద ఉన్న రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.