Quiz Topic: మత్తయి 9


1) ఈ అధ్యాయంలో యేసు ప్రత్యక్షంగా చేసిన స్వస్థతలు ఎన్ని?

2) ఏ మాట చెప్పుట వలన క్రీస్తు దేవ దూషణ చేయుచున్నాడని శాస్త్రులు సనిగిరి ?

3) నన్ను వెంబడింపమని చెప్పినప్పుడు శిష్యుడు ఎక్కడ కూర్చుండెను ?

4) ఎవరెవరు తరచుగా ఉపవాసము చేయుచున్నామని చెప్పిరి?

5) ఒక స్త్రీ ఎన్ని సంవత్సరములనుండి రక్తస్రావము కలిగి ఉండెను ?

6) మూగవాడు మాటలాడలేక పోవుటకు కారణం ?

7) ఇంటిలో భోజనము చేయుటకు యేసు కూర్చుండియుండగా -----,----- వచ్చిరి ?

8) వైద్యుడు ఎవరికి అవసరము?

9) అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

10) యేసు వెళ్లుచుండగా గ్రుడ్డివారు ఏమని కేకలు వేసెను ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.