Quiz Topic: లూకా 16, 14 నుండి 31 వచనములు వరకు


1) పరిసయ్యులు దేనిమీద ఆపేక్ష గలవారిని చెప్పబడెను?

2) పరిసయ్యులు మనుష్యులయెదుట యేమని అనిపించుకొనువారు ?

3) మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి ____.

4) ఎవరి కాలమునుండి దేవునిరాజ్య సువార్త ప్రకటింపబడుచునున్నది ?

5) ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

6) లూకా 16లో, ఊదారంగు బట్టలు ధరించుకొని బహుగా సుఖపడుచున్న ధనవంతుని పేరు ఏమని రాయబడెను?

7) లూకా 16లో, ధనవంతుని వాకిట పడియున్న దరిద్రుని పేరు ఏమని రాయబడెను?

8) అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతలు ఎవరిని కొనిపోయెను?

9) పాతాళములో యాతనపడుచున్నవాడు తన నాలుక చల్లార్చుకొనుటకొరకు ఎవరిని వేడుకొనుచుండెను?

10) వేదనకరమైన స్థలమునకు పోకుండా ఉండుటకు ఎవరి మాటలు వినవలెనని చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.