Quiz Topic: లూకా 15, 1 నుండి 10 వచనములు వరకు


1) యేసు బోధ వినుటకు ఆయనదగ్గరకు క్రిందివారిలో ఎవరు వచ్చుచుండిరి?

2) యేసు ఎవరిని చేర్చుకొని వారితో భోజనము చేయుచున్నాడని పరిసయులు సణిగిరి?

3) యేసు చెప్పిన ఉపమానములో, వంద గొఱ్ఱెలలో ఎన్ని గొర్రెలు తప్పిపోయెను?

4) ఒక మనుష్యుడు తప్పిపోయిన గొర్రెలను ఎప్పటివరకు వెదకుతాడు ?

5) తప్పిపోయిన గొర్రె దొరికినపుడు ఆ మనుష్యుని యొక్క స్పందన ఎలా ఉండును?

6) తప్పిపోయిన గొర్రె దొరికినపుడు ఆ మనుష్యుడు దానిని ఎక్కడ ఉంచెను ?

7) \'మీరు నాతోకూడా సంతోషించుడి\' అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

8) మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.

9) ఒక స్త్రీ పది వెండి నాణెములలో ఎన్ని వెండి నాణెములను పోగొట్టుకొనెను ?

10) పోగొట్టుకొనిన నాణెములను ఆ స్త్రీ ఎలా వెదికెను ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.