Quiz Topic: లూకా 10, 1 నుండి 20 వచనములు వరకు


1) యేసు ఎంతమందిని నియమించి తనకంటే ముందుగా ప్రతి ఊరికి పంపెను?

2) కోత విస్తారముగా ఉన్నది కానీ ____ కొద్దిమందియే.

3) వేటిమధ్యకు గొఱ్ఱెప్లిలలను పింపినట్లు యేసు వారిని పంపెను?

4) పంపబడినవారు ఏ యింటనైనా ప్రవేశించినప్పుడు మొదటిగా ఏమి చెప్పవలెను?

5) సమాధానము నిలిచిఉండాలంటే అక్కడ ____ ఉండవలెను.

6) పంపబడినవారు పట్టణములలో ప్రవేశించునప్పుడు, వారి దగ్గరకు ఏమి వచ్చియున్నది అని చెప్పవలెను?

7) పాతాళము వరకు దిగిపోవునది ఎవరు?

8) దేనిని బట్టి సంతోషింపవలెను?

9) యేసు పంపబడినవారితో \'మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించును\' అనెను.

10) ఏ పట్టణము గతి ఓర్వదగినదై ఉండును?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.