Quiz Topic: మార్కు 15


1) యేసు దేహమును తనకిమ్మని అడిగినది ఎవరు ?

2) సైనికులు యేసును ఏ అధికారమందిరములోనికి తీసుకునిపోయెను ?

3) కురేనీయుడైన సీమోను ఎవరికి తండ్రి ?

4) యేసును సిలువవేయుటకు ఏ స్థలమునకు తీసుకునివెళ్లిరి ?

5) గొల్గొతా అనగా అర్ధం ఏమిటి ?

6) ఎలోయీ,ఎలోయీ లామా సబక్తానీ అను మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్ధం.

7) యేసుకు సిలువ వేసినపుడు సమయమెంత ?

8) యేసుకు కుడి,ఎడమవైపున సిలువ వేయబడినవారు ఎవరు ?

9) మధ్యాహ్నం మొదలుకొని మూడుగంటల వరకు ఆ దేశమంతటా ఏమి కమ్మెను ?

10) గొల్గొతాకు వచ్చినపుడు యేసుకు ఏమి కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.