Quiz Topic: మార్కు 4


1) విత్తువాని ఉపమానములో, విత్తనములు ఎన్ని రకాల ప్రదేశములలో పడెను?

2) విత్తువాని ఉపమానములో, రాతినేలను పడిన విత్తనము మొలిచి ____లేనందున ఎండిపోయెను?

3) మంచి నేలను పడిన విత్తనములు ____ గా ఫలించెను అని చెప్పబడలేదు?

4) పంట పండినప్పుడు సేద్యగాడు దేనితో పంటను కోయును?

5) ఐహిక విచారములు, ధనాపేక్ష కలిగిన వారు ఎక్కడ పడిన విత్తనములతో పోల్చబడెను?

6) తుఫాను వచ్చినప్పుడు దోనెలో నిద్రపోతున్న యేసును శిష్యులు ఏమని పిలిచిరి?

7) యేసు మాటచొప్పున తుఫాను గాలి నిమ్మళమైనప్పుడు, యేసుని చూచి శిష్యులు ఎలా స్పందించిరి?

8) భూమిమీద విత్తనములన్నిటిలో చిన్నది ఏది?

9) దీపమును ఎక్కడ ఉంచవలెను?

10) విత్తువాని ఉపమానములో, విత్తనములు దేనికి సాదృశ్యముగా ఉన్నవి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.