Quiz Topic: మత్తయి 28


1) సమాధియొద్దనుండి పరుగెత్తుచు వెళ్లుచున్న స్త్రీలను యేసు ఎదుర్కొన్నప్పుడు వారు ఏమిచేసిరి?

2) యేసు ఆ స్త్రీలతో, తన సహోదరులు తనని ఎక్కడ చూతురని చెప్పెను?

3) సమాధిని మూసిన రాయిని తొలగించి, దానిమీద కూర్చుని ఉన్నది ఎవరు?

4) ఎంతమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన కొండకు వెళ్లిరి?

5) ఎవరి నామములోనికి జనులకు బాప్తిస్మము ఇవ్వవలెను అని యేసు శిష్యులతో చెప్పెను?

6) సమాధినుండి రాయిని పొర్లించినపుడు ఏమి సంభవించెను?

7) దూతయొక్క స్వరూపము ____ వలె ఉండెను.

8) యేసు శిష్యులతో, సమస్త జనులను ____ గా చేయుడి అని చెప్పెను.

9) \'ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) సమాధి దగ్గర జరిగిన సంగతులు అధిపతికి తెలియకుండులాగున, ప్రధానయాజకులు సైనికులకు ____ ఇచ్చిరి.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.