Quiz Topic: 2 కొరింథీ 11, 16 నుండి 33 వచనములు వరకు


1) యూదులచేత పౌలు ఎన్నిమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటినని చెప్పెను?

2) పౌలు ఎన్ని మారులు బెత్తములతో కొట్టబడెను?

3) ఓడ పగిలిన శ్రమపడిన అనుభవము పౌలుకు ఎన్ని సార్లు కలిగెను?

4) పౌలు ఒక రాత్రింబగళ్లు ఎక్కడ గడిపినట్టు చెప్పెను?

5) సంఘములన్నిటినిగూర్చి పౌలుకు ఏమి కలిగియున్నదని చెప్పెను?

6) తాను అబద్ధమాడుటలేదని ఎరుగునని పౌలు ఎవరిని సాక్షిగా పేర్కొనెను?

7) దమస్కులో ఏ రాజు క్రింద ఉన్న అధిపతి పౌలను పట్టగోరెను?

8) పౌలు ఎన్ని పర్యాయములు చెరసాలలో ఉండెను?

9) పౌలు ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడెను?

10) తాను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము కాదని పౌలు ఏ సందర్భంలో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.