Quiz Topic: 2 కొరింథీ 11, 1 నుండి 15 వచనములు వరకు


1) కొరింథీయులను పవిత్రురాలైన కన్యకగా ఎవరికి సమర్పించుటకు ప్రధానము చేసితినని పౌలు చెప్పెను?

2) సర్పము తన యొక్క ___ చేత హవ్వను మోసపరచెను?

3) పవిత్రురాలైన కన్యకగా ప్రధానము చేయబడినవారి మనస్సులు చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న ___నుండి తొలగిపోవుదురేమో అని పౌలు భయపడుచు రాయుచున్నాడు?

4) అపొస్తలులు ఎలాంటివారని పౌలు తలంచుచున్నాడు?

5) ఎవడైనను మరియొక యేసును ప్రకటించినను కొరింథీయులు ఏం చేయుచున్నారు అని పౌలు చెప్పెను?

6) మాటలయందు నేర్పులేనివాడనైనను పౌలు ఏ విషయమందు నేర్పులేనివాడను కాదని చెప్పెను?

7) ప్రతి విషయములోను కొరింథీ సంఘమునకు ___గా ఉండకుండ పౌలు జాగ్రత్తగా ఉండెనని చెప్పెను?

8) సాతాను తానే ఏ వేషము ధరించుకొనుచున్నాడు?

9) నీతి పరిచారకుల వేషము ధరించుకొను సాతాను పరిచారకులకు వారియొక్క ___ చొప్పున అంతము వచ్చును?

10) పౌలు అకయలోనున్నప్పుడు అక్కర కలిగియుండగా ఎక్కడి సహోదరులు వచ్చి తన అక్కర తీర్చెనని పౌలు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.