Quiz Topic: గలతి 5వ అధ్యాయము


1) పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును అను వాక్యభాగమేమిటి?

2) మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలు చెప్పెను.

3) ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారు ___ నుండి తొలగిపోయి యున్నారు?

4) యేసుక్రీస్తునందుండు ప్రయోజనకరమైనది ఏది?

5) మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన ___ను భరించును?

6) ఆత్మానుసారముగా నడుచుకొనువారు ___ను నెరవేర్చరు పౌలు చెప్పుచున్నాడు?

7) గలతీ 5లో పేర్కొన్న శరీరకార్యములు ఎన్ని?

8) గలతీ 5లో పేర్కొన్న ఆత్మ ఫలములు ఎన్ని?

9) క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ___తో సిలువవేసి యున్నారు?

10) ఈ ఆత్మ ఫలములను క్రమములో అమర్చుము. 1. ప్రేమ 2.దయాళుత్వము 3.మంచితనము 4.విశ్వాసము 5.సాత్వికము

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.