Quiz Topic: గలతి 2వ అధ్యాయము


1) \'నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.\' అను వాక్యభాగమేమిటి?

2) 14 సంవత్సరముల తరువాత పౌలు దేనిని బట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెనని చెప్పుచున్నాడు?

3) సువార్త సత్యము నిలుచునట్లు పౌలు దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులకు లోబడుటకు ఒప్పుకొనెను.

4) సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త ___కు, మరియు సున్నతి పొందనివారికి బోధించుటకై ___కు అప్పగింపబడెను?

5) సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన వారిలో క్రిందివారిలో ఎవరి పేరు ప్రస్తావించబడలేదు?

6) కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు ఎలా తీర్చబడెనని పౌలు చెప్పెను?

7) ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు ___అని తీర్చబడడు?

8) దేవుడు నరుని వేషము చూడడు.

9) పౌలు ___ విషయమై జీవించు నిమిత్తము ___ విషయమై చచ్చినవాడనని చెప్పుచున్నాడు?

10) నీతి ధర్మశాస్త్రము వలననైతే ___ నిష్‌ప్రయోజనమగును?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.