Quiz Topic: మత్తయి 18-24


1) మీయెడల తప్పిదము చేసిన సహోదరుని ఎన్ని మారులు క్షమించవలెను?

2) అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ____ కు దేవుడు కానీ ____ కు దేవుడు కాదు.

3) మనుష్యకుమారుని రాకడ ఎలా ఉండును అని చెప్పబడెను?

4) క్రీస్తు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టువాడు ఏమి స్వతంత్రించుకొనును?

5) వెలుపటి నీతుమంతులుగా కనబడుచున్న వేషధారులైన శాస్త్రులును దేనితో పోల్చెను?

6) సహోదరుడు మీయెడల తప్పిదము చేసిన యెడల అతనిని ఎప్పుడు గద్దించవలెను?

7) పెండ్లివస్త్రము ధరించుకొనని వ్యక్తిని ఎక్కడకి త్రోసివేసిరి?

8) చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

9) మనుష్యకుమారుడు విమోచన క్రయధనముగా తన ____ నిచ్చుటకు వచ్చెను?

10) ఆకులు తప్ప మరేమియు లేని ఏ చెట్టు తత్ క్షణమే ఎండిపోవుట శిష్యులు చూచిరి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.