Quiz Topic: మత్తయి 2


1) యేసు పుట్టిన పిమ్మట ఆయనను ఆరాధించేందుకు తూర్పు దేశం నుండి ఎవరు వచ్చారు?

2) జ్ఞానులను యేసు వద్దకు ఎవరు నడిపించారు?

3) యేసు పుట్టిన వార్త విని కలవరపడ్డ రాజు ఎవరు?

4) హెరోదుకు చెప్పబడిన ప్రవచనం ప్రకారం యేసు ఏ పట్టణంలో జన్మించాడు?

5) జ్ఞానులు యేసుకు ఏమి బహుమతులు ఇచ్చారు?

6) హెరోదు నుండి తప్పించుకోవడానికి యోసేపు మరియను, యేసును ఎక్కడికి తీసుకెళ్లాడు?

7) యిర్మియా ప్రవక్త \"తన పిల్లల కోసం ఏడుస్తూ, ఓదార్పు పొందనొల్లక యుండెను\" అని ఎవరిని గురించి ప్రస్తావించారు?

8) రామాలో ఒక స్వరం వినిపించుచున్నది, ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను. అని ఎవరు ప్రవచించారు?

9) హెరోదు మరణించిన తరువాత యోసేపు తన కుటుంబంతో ఎక్కడ నివసించారు?

10) ప్రవక్త \"ఆయన నజరేయుడని పిలవబడును\" అని చెప్పెనా?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.