Quiz Topic: రోమీయులకు 12, 1 నుండి 21 వచనములు వరకు


1) మన శరీరములను ఏ విధముగా దేవునికి సమర్పించుకొనుట యుక్తమైన సేవ అని పౌలు చెప్పుచున్నాడు?

2) అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

3) హెచ్చువాటియందు మనస్సునుంచి వాటియందు ఆసక్తులైయుండుడి అని పౌలు చెప్పుచున్నాడు.

4) \'ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి\' అను వాక్యభాగమేమిటి?

5) శ్రమయందు ___ , ప్రార్థనయందు ___ కలిగియుండుడి అని పౌలు చెప్పుచున్నాడు?

6) కీడువలన జయింపబడక, _____ చేత కీడును జయించుము?

7) రోమా 12 ప్రకారం, దేవునిచిత్తము ఏ విధముగా ఉంటుంది?

8) చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ___ కలిగి ఉండుడి అని పౌలు చెప్పుచున్నాడు?

9) మనుష్యులందరి దృష్టికి ___ అయిన వాటినిగూర్చి ఆలోచన కలిగి యుండవలెను?

10) మనకు అనుగ్రహింపబడిన ___ చొప్పున, కృపావరములను కలిగియున్నాము?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.