Quiz Topic: రోమీయులకు 11, 19 నుండి 36 వచనములు వరకు


1) దేవుని తీర్పులు శోధింపనెంతో _____; ఆయన మార్గములెంతో _______

2) విరిచివేయబడినవాటిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎవరు?

3) ఎవరి ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠినమనస్సు కొంతమట్టుకు కలిగెను?

4) సువార్త విషయమైతే శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు అని ఎవరి గురించి చెప్పబడెను?

5) అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని ఏ స్థితిలో మూసివేసి బంధించియున్నాడు?

6) ఇశ్రాయేలు కొరకు, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడును అని పౌలు చెప్పుచున్నాడు.

7) ఇశ్రాయేలు ప్రవేశించునప్పుడు ఎవరు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని వ్రాయబడియున్నది పౌలు చెప్పుచున్నాడు?

8) సమస్తమును ఏ విధముగా కలిగియున్నవి అని పౌలు చెప్పుచున్నాడు?

9) దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము.

10) అవిశ్వాసము వలన విరిచివేయబడినవారు, దానిలో నిలువకపోయినయెడల మరల అంటుకట్టబడుదురు.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.