Quiz Topic: 1 కొరింథీ 1, 13 నుండి 31 వచనములు వరకు


1) పౌలు ఎవరికి బాప్తిస్మమిచ్చెనని చెప్పెను? 1.క్రిస్పు 2.గాయియు 3.సొస్తెనేసు 4.స్తెఫను ఇంటివారు 5.తిమోతి

2) బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తుద్వారా పంపబడ్డాను అని పౌలు చెప్పెను?

3) క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, ___ లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన పౌలును పంపెనని చెప్పెను?

4) సిలువనుగూర్చిన వార్త నశించుచున్న వారికి ____ గాని రక్షింపబడుచున్న మనకు ____.

5) \'దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

6) ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎవరిని దేవుడు ఎవరిని ఏర్పరచుకొని యున్నాడు?

7) అతిశయించువాడు ___నందే అతిశయింపవలెను?

8) క్రిందివారిలో ఎవరు జ్ఞానము వెదకుచున్నారు అని పౌలు చెప్పెను?

9) యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని ___ అయి ఉన్నాడు?

10) దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు __ ఆయెను అని పౌలు చెప్పుచున్నాడు? 1.నీతి 2.జ్ఞానము 3.ఆటంకము 4.పరిశుద్ధత 5.విమోచనము

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.