Quiz Topic: 1 కొరింథీ 1, 1 నుండి 12 వచనములు వరకు


1) పౌలు ___ వలన క్రీస్తుయేసు అపొస్తలుడిగా పిలువబడెనని చెప్పుచున్నాడు?

2) పౌలుతో కలిసి ఈ పత్రిక వ్రాసిన సహోదరుడు ఎవరు?

3) కొరింథులోనున్న సంఘము, క్రీస్తుయేసునందు ___ గా ఉండుటకు పిలువబడినవారుగా పౌలు వ్రాయుచున్నాడు?

4) కొరింథులోనున్న విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎక్కడ ప్రార్దించువారుగా పౌలు వ్రాయుచున్నాడు?

5) కొరింథులోనున్న విశ్వాసులలో ___ స్థిరపరచబడినందున, వారు సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి?

6) ఏ కృపావరమునందును లోపము లేక వారు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ___ కొరకు ఎదురుచూచుచున్నారు?

7) \'మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

8) సహోదరులందరు ఏ విధముగా యుండవలెనని పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాడు?

9) కొరింథులోని సహోదరులో ఉన్న కలహములు గురించి ఎవరి యింటివారివలన పౌలుకు తెలియవచ్చెను?

10) ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని పౌలు చెప్పెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.