Quiz Topic: అపో. కార్యములు 23, 1 నుండి 35 వచనములు వరకు


1) అపో 23లో, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగి,దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని అని మహా సభ వారితో పౌలు చెప్పెను?

2) పౌలును నోటి మీద కొట్టమని చెప్పిన ప్రధాన యాజకుడు ఎవరు?

3) \'సున్నము కొట్టిన గోడా\' అని ఎవరు ఎవరిని గురించి పలికిరి?

4) ఈ క్రిందివాటిలో సద్దూకయ్యులు___ కలవని చెప్పుదురు?

5) ఎంతమంది యూదులు, పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి?

6) పౌలును చంపవలెనని యూదులు చేసిన కుట్రను సహస్రాథిపతికి తెలియజేసింది ఎవరు?

7) యూదుల కుట్రను తెలుసుకున్న సహస్రాధిపతి, పౌలును ఎక్కడకు పంపుటకు నిర్ణయించుకొనెను?

8) సహస్రాధిపతి యొక్క పేరు ఏమని చెప్పబడెను?

9) యూదుల కుట్రను తెలుసుకున్న సహస్రాధిపతి, పౌలును అక్కడనుండి వేరొక అధిపతి దగ్గరకు ఎన్ని గంటలకు పంపవలెనని శతాధిపతులతో చెప్పెను?

10) నేరముమోపువారు వచ్చువరకు, పౌలును ఎక్కడ కావలి యందుంచవలెనని ఫేలిక్సు ఆజ్ఞాపించెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.