Quiz Topic: అపో. కార్యములు 28, 1 నుండి 15 వచనములు వరకు


1) అపో. కా 28వ అధ్యాయంలో ఉన్న ద్వీపం పేరేమిటి?

2) మెలితే ద్వీపవాసులు ఎలాంటి వారు?

3) మెలితే ద్వీపము నందు చలికాచుకొనుటకై పౌలు ఏరిన పుల్లలు ఎన్ని?

4) పౌలు యొక్క చేయి పట్టిన విష జంతువు ఏమిటి?

5) పౌలుకు ఏ హానియు కలుగకుండుట చూచి ద్వీపవాసులు అతన్ని ఏమని చెప్పుకొనిరి?

6) మెలితే ద్వీపంలో ముఖ్యుడు ఎవరు?

7) పొప్లి యొక్క తండ్రి____చేత బాధపడుచు పండుకొని యుండెను.

8) పౌలు పొప్లియొక్క తండ్రి యోద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరచెను.

9) మెలితే ద్వీపం నుండి వెళ్ళుటకు పౌలు ఎక్కిన అలెక్సంద్రియ పట్టణపు ఓడ యొక్క చిహ్నం ఏమిటి?

10) అపో 28లో, పౌలు మరియు ఇతరులు మేలితే ద్వీపం లో ఎన్ని నెలలు గడిపినట్లుగా చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.