Quiz Topic: అపో. కార్యములు 16,16 నుండి 40 వచనములు వరకు


1) పుతోను దయ్యము \'ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని\' అపొస్తలులు గురించి కేకలువేసి చెప్పెను.

2) పుతోను ఇస్తున్న సాక్ష్యమును బట్టి పౌలు సంతోషించెను.

3) అపో 16 లో, పౌలు సీలలను ఎన్ని దెబ్బలు కొట్టి, చెరసాలలో వేసిరి?

4) అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను అని అడిగినది ఎవరు?

5) చెరసాలలో నుండి వెలుపలికి వచ్చిన పౌలు, సీలలు ఎవరి ఇంటికి వెళ్లిరి?

6) పౌలు, సీలలు చెరసాలలో వేయబడిన మధ్యరాత్రి జరిగిన సంగతులు ఏమిటి? 1.చెరసాల పునాదులు అదరెను, 2.అందరి బంధకములు ఊడెను,3.తలుపులన్నియు తెరచుకొనెను,4. మహా భూకంపము కలిగెను,5.ఖయిదీలు పారిపోయెను.

7) పౌలు, సీలలు చెరసాలలో వేయబడినప్పుడు, ఆ రాత్రి బాప్తిస్మము పొందినది ఎవరు?

8) రోమా న్యాయాధిపతులు,పౌలు సీలను___లతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి?

9) చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్ధించుచు కీర్తనలు పాడుచుండిరి.

10) ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము,అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందెదరను వాక్యభాగం ఏమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.